కాస్టింగ్ కౌచ్ పై పవన్ కల్యాణ్ ను స్పందించాలని కోరిన శ్రీరెడ్డి
- టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయంపై స్పందించండి
- న్యాయం చెయ్యాలని పిలుపునివ్వండి
- ఇంట గెలిచి, రచ్చ గెలవండి
దీనిపై స్పందించి, తగిన న్యాయం చేయాలని ఆయన పిలుపునివ్వాలని కోరింది. స్టేజ్ లపై ప్రజల గురించి గొప్పగా మాట్లాడే పవన్ కల్యాణ్ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించాలని విన్నవించింది. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వాడని గుర్తు చేస్తూ, ఇంటగెలిచి రచ్చగెలవాలని సూచించింది.