నేడు కుప్పకూలే మరో 'స్కైలాబ్' తియాంగాంగ్... సర్వత్రా ఆందోళన!
- భూమికి 175 కిలోమీటర్ల ఎత్తులో తియాంగాంగ్-1
- 28 వేల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమణం
- నేడు భూ కక్ష్యలోకి రానున్న గతితప్పిన స్పేస్ స్టేషన్
అయితే, గతంలో భూమిని తాకిన స్కైలాబ్ అనుభవాల నేపథ్యంలో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భూమికి సుమారు 175 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ఇది పరిభ్రమిస్తూ, భూమిని సమీపిస్తోంది. ఇది ఎప్పుడు, ఎక్కడ కూలుతుందన్న విషయాన్ని రెండు గంటలకు ముందుగా మాత్రమే వెల్లడించగలమని స్పేస్ సైంటిస్టులు చెబుతున్నారు.