రూ.65కే 1జీబీ డేటా... 28 రోజుల వ్యాలిడిటీ... ఎయిర్ టెల్ ఆఫర్
- 2జీ లేదా 3జీ డేటాతో కూడిన పథకం
- రూ.98 రీచార్జ్ పై మాత్రం 4జీ డేటా 2జీబీ ఉచితం
- కొందరు కస్టమర్లకు 5జీబీ వరకు డేటా
పోటీ సంస్థ జియోలోనూ డేటాతో కూడిన తక్కువ విలువ కలిగిన రెండు పథకాలున్నాయి. రూ.49కే నెలంతా అన్ లిమిటెడ్ కాలింగ్, 1జీబీ డేటా ప్లాన్ కేవలం జియో ఫోన్లు వాడే వారికి పరిమితం. రూ.98 ప్లాన్ పై 2జీబీ 4జీ డేటాను 28 రోజుల కాలపరిమితితో అందిస్తోంది. అలాగే, అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పొందొచ్చు.