ప్రత్యేక హోదాకు ఇంకా ఏడాది సమయం ఉంది.. తొందరెందుకు?: సినీ నటుడు సుమన్
- సమయం ఉండగా దాడి ఎందుకు?
- అప్పుడు కూడా ఇవ్వకుంటే ప్రశ్నించాలి
- ప్రతిపక్షాలకు సుమన్ హితవు
ఆదివారం నెల్లూరులోని పురమందిరంలో సింహపురి సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రటించారు.