సభ సజావుగా సాగితే...మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాసంపై చర్చించే ఛాన్స్..!
- అవిశ్వాసంపై చర్చకు టీడీపీ, వైకాపాల పట్టు
- వివిధ అంశాలపై ఆందోళన కొనసాగిస్తామన్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్
- పార్లమెంటులో సద్దుమణగని గందరగోళం
మరోవైపు అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌లు మాత్రం వివిధ అంశాలపై తమ ఆందోళన వ్యక్తం చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో సభలో నెలకొంటున్న గందరగోళ పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలతో ఈ రోజు ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని సూచించారు.