Allu Arjun: ‘అల్లు’ వారి కుటుంబంలో పుట్టినరోజు వేడుక!

షార్ట్స్‌లో చూడండి
తమ కుటుంబంలో జరిగిన పుట్టినరోజు వేడుక గురించి ప్రస్తావిస్తూ యువనటుడు అల్లు శిరీష్ ఓ పోస్ట్ చేశారు. ‘అల్లు’ సోదరులలో ఒకరైన అల్లు వెంకటేష్ కుమార్తె అన్విత బర్త్ డే వేడుక ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యుల మధ్య అన్విత కేక్ కట్ చేసింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ సోదరులు, తదితరులు ఉన్నారు. దీనిని పురస్కరించుకుని అన్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘ఫేస్ బుక్’ వేదికగా అల్లు శిరీష్ తన శుభాకాంక్షలు తెలిపాడు. 

Go Back to Shorts
Allu Arjun
Tollywood

More Telugu News