భారతీయులందరి పూర్వజుడు రాముడే!: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
- భారతీయులందరి పూర్వజుడు రాముడే
- భారత్ లో బాబర్ వారసులు లేరు
- అసదుద్దీన్ ఒవైసీని జిన్నా భూతం ప్రభావితం చేస్తోంది
భారతదేశంలో బాబర్ వారసులెవరూ లేరని, భారతీయ ముస్లింలలో విదేశీయులెవరూ లేరని, భారతీయ ముస్లింలంతా రాముడివారసులేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. హిందూ, ముస్లిం పూజల్లో తేడాలు ఉన్నప్పటికీ, గతంలో తామంతా ఒకటేనని, భారతీయులందరి పూర్వజుడు రాముడేనని ఆయన చెప్పారు.