మళ్లీ మాధవన్, గౌతమ్ మీనన్ కాంబో!
- గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్
- 'చెలి' తరువాత చేస్తోన్న సినిమా
- స్నేహమే ప్రధాన కథాంశం
మళ్లీ ఇన్నాళ్లకి ఈ హిట్ కాంబినేషన్ లో ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'విన్నై తాండి వరువాయా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది 'ఏ మాయ చేశావే' సినిమాకి సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. స్నేహానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. మాధవన్ తో పాటు మరో ఇద్దరు హీరోలను ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.