జగన్ పాదయాత్రలో అగ్నిప్రమాదం.. జాగ్రత్తగా దాటించిన సెక్యూరిటీ, పోలీసులు
- బాణసంచా కాల్చిన వైసీపీ కార్యకర్తలు
- రోడ్డుపక్కనున్న పొదలు, ఎండుగడ్డికి మంటలు
- దట్టంగా అలముకున్న పొగలు
ఆ మంటలను దాటి ముందుకు సాగడానికి పాదయాత్రకు ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు జగన్ ను సురక్షితంగా మంటలు వ్యాపించిన ప్రదేశం నుంచి దాటించారు. అనంతరం వైసీసీ నేతలు మంటలను ఆర్పివేశారు.