నారాయణ ఫస్ట్, లోకేష్ సెకండ్, గంటా లాస్ట్... పనితీరుపై చంద్రబాబు ర్యాంకులు
- పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు
- మూడవ స్థానంలో సుజయకృష్ణ రంగారావు
- చివరి నుంచి రెండో స్థానంలో ఆదినారాయణరెడ్డి
- మెరుగుపడకుంటే ఉద్వాసన తప్పదన్న సంకేతాలు
అలాగే, మూడవ స్థానంలో సుజయకృష్ణ రంగారావు వున్నారని అన్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో మంత్రులు ఆదినారాయణరెడ్డి, గంటా శ్రీనివాస్ ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు. మంత్రులంతా తమ పనితీరును మెరుగుపరచుకోవడంపై దృష్టిని పెట్టాలని సూచించిన చంద్రబాబు, పనితీరు బాగాలేకుంటే పదవి నుంచి తొలగించేందుకు సిద్ధమని హెచ్చరించారు.