'ఘూమర్' పాటకు ఐస్ పై స్కేటింగ్ డాన్స్ చేసిన రాజస్థానీ యువతి... యూట్యూబ్ లో వైరల్!
- ‘పద్మావత్’ సినిమాపై రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో నిషేధం
- ఘూమర్ పాటకు డాన్స్ చేసిన రాజస్థానీ ఇండియన్ అమెరికన్
- ఐస్ స్కేటింగ్ చేస్తూ ఆకట్టుకున్న మయూరీ భండారీ
అయితే మయూరీ బండారీ అనే ఇండియన్ అమెరికన్ యువతి ఒకరు ఐస్ పై స్కేటింగ్ చేస్తూ, ఈ పాటకు డాన్స్ చేసింది. తన యూట్యూబ్ అకౌంట్ లో పోస్టు చేయగా, అది ఆకట్టుకుంటోంది. రాజస్థానీ యువతిగా ఈ పాటకు డ్యాన్స్ చేయడం గౌరవంగా భావించినట్లు తెలిపిన మయూరీ, ‘పద్మావత్’ చిత్ర బృందానికి ఈ పాటను అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. దానిని మీరు కూడా చూడండి.