టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మేడారం జాతరకు వెళ్లొస్తుండగా ఘటన!
- ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఎమ్మెల్యే కారు
- దెబ్బతిన్న కారు ముందు భాగం
- మరో కారులో వెళ్లిపోయిన శంకర్ నాయక్
కాగా, మేడారం మహా జాతర నాలుగో రోజు ఘనంగా కొనసాగుతోంది. జాతరకు నేడు ఆఖరు రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆదివాసీ పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. పూజల అనంతరం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.