జైట్లీ దెబ్బకు బేర్ మన్న మార్కెట్లు
- ఒకానొక సమయంలో 463 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- చివరకు 58 పాయింట్ల నష్టంతో ముగింపు
- దీర్ఘకాలిక పెట్టుబడుల లాభాలపై పన్ను విధిస్తామనడంతో నష్టాల్లోకి మార్కెట్లు
ఇవాల్టి టాప్ గెయినర్స్:
ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (11.09%), ఏజీస్ లాజిస్టిక్స్ (10.57%), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (8.07%), అవంతి ఫీడ్స్ (7.95%), జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ (7.25%).
టాప్ లూజర్స్:
వక్రాంగీ లిమిటెడ్ (-19.99%), జైన్ ఇరిగేషన్ (-9.43%), హిందుస్థాన్ కాపర్ (-5.70%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (-4.96%), రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (-4.95%).