ఢిల్లీలో భూప్రకంపనలు... ఇళ్లు, కార్యాలయాల నుంచి పరుగులు పెట్టిన జనం!
ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హర్యాణా, పంజాబ్ లలో ప్రకంపనలు
పరుగులు పెట్టిన ప్రజలు
హిందుకుష్ లో భూకంప కేంద్రం
శ్రీనగర్ లో ప్రకంపనల కారణంగా పిల్లర్లపై నుంచి నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పక్కకు ఒరిగిపోయింది. శ్రీనగర్ లో ఓ వ్యక్తి మాట్లాడుతూ, తాను బైక్ పై వెళుతున్నప్పుడు భూమి కంపించిందని... దీంతో, తాను బైక్ పై నుంచి కిందకు పడిపోయానని చెప్పాడు. మరోవైపు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలలో కూడా భూమి కంపించినట్టు సమాచారం.