యాంకర్ అనసూయకు మంచు విష్ణు కౌంటర్!
- మనోజ్ సినిమా 'మిస్టర్ నూకయ్య'లో బేబీ స్టెప్స్ నేర్చుకున్నానన్న అనసూయ
- అప్పుడు నీవు చిన్నపిల్లవా? అంటూ విష్ణు కౌంటర్
- 'గాయత్రి' ఆడియో లాంచ్ లో ఆసక్తికర సన్నివేశం
దీనికి సమాధానంగా అనసూయ మాట్లాడుతూ, 'అబ్బ, ఇలాంటివే పట్టుకోండి' అంటూ గట్టిగా నవ్వింది. ప్రొఫెషన్ పరంగా తాను ఆ సినిమాలో బేబే స్టెప్స్ నేర్చుకున్నానని... నేను అప్పుడు బేబీ అని చెప్పలేదని తెలిపింది. 'గాయత్రి' మూవీలో మోహన్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.