తరుణ్ పెళ్లి త్వరలోనే ఉంటుంది: రోజా రమణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తరుణ్ పెళ్లి త్వరలోనే ఉంటుంది: రోజా రమణి

  • అమ్మాయి దొరికిన వెంటనే పెళ్లి
  • ఆ పని మీదే ఉన్నాం
  • ఈ ఏడాదే పెళ్లి వార్త వింటారు
తరుణ్ కు మంచి అమ్మాయి దొరికితే వెంటనే పెళ్లి చేసేస్తామని ఆయన తల్లి రోజా రమణి చెప్పారు. తన కుమార్తె అమూల్య ఇంటీరియర్ డిజైనింగ్ చేసిందని... తన ప్రాజెక్టుల్లో బిజీగా ఉందని అన్నారు. మంచి అమ్మాయి, మంచి అబ్బాయి దొరికితే ఇద్దరికీ పెళ్లి చేస్తామని తెలిపారు. ఇప్పటికే అమ్మాయి, అబ్బాయిని వెతికే పనుల్లో ఉన్నామని చెప్పారు. బహుశా ఈ వార్తను ఈ ఏడాదిలోనే వినవచ్చని తెలిపారు. ఐడ్రీంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తరుణ్ ఓ సినిమాలో నటిస్తున్నాడని... మరో రెండు కథలు రెడీగా ఉన్నాయని చెప్పారు.
tarun
roja ramani
tollywood
tarun marriage

More Telugu News