పుస్తకరూపంలో ప్రియాంక చోప్రా జీవిత కథ!
- ప్రియాంక ఎదుగుదల గురించి మాత్రమే వివరణ
- ప్రేమ వ్యవహారాలు ముట్టుకోబోనంటున్న రచయిత
- గతంలో శశికపూర్ జీవితకథను రాసిన అసీం
ఓ చిన్న పట్టణానికి చెందిన బాలిక, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మహిళగా ఎలా ఎదిగిందన్న అంశాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తానని, అంతే తప్ప ఆమె ప్రేమ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన వివరించారు. 2018 చివరిలోగా ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పుస్తకానికి ఇంకా పేరు నిర్ణయించలేదు.