దినకరన్ పై కమలహాసన్ తీవ్ర ఆరోపణలు
- ధనబలంతోనే గెలిచారు
- అన్నాడీఎంకే కూడా ఓటర్లకు వెలకట్టింది
- ఓటర్లు అమ్ముడుపోయారు
పాలకపక్షం అన్నాడీఎంకే కూడా ఓటర్లకు వెలకట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళ మేగజీన్ ఆనంద వికటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్లపై కూడా కమల్ విమర్శలు గుప్పించారు. మీరు అమ్ముడుపోయారంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు కమల్ వ్యాఖ్యలను దినకరన్ ఖండించారు. తన గెలుపును జీర్ణించుకోలేకే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.