Chandrababu: ఐదో విడత ‘జన్మభూమి’ చిత్ర మాలిక!

షార్ట్స్‌లో చూడండి
ప్రకాశం జిల్లా దర్శిలో ఐదో విడత ‘జన్మభూమి’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సంక్రాంతి పండగ అంటే జూదం ఆడటం కాదని, పెద్దలు ఇచ్చిన వారసత్వ సంపదను కాపాడుకోవాలని, మానవత్వంతో ముందుకెళ్లాలని, ద్వేష భావం వద్దని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామీణ క్రీడలు, ముగ్గుల పోటీలను ఆయన తిలకించారు.  
Go Back to Shorts
Chandrababu
janmabhoomi

More Telugu News