గవర్నర్ నరసింహన్ తీరు మార్చుకోవాలి.. లేకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం!: విష్ణు కుమార్ రాజు
- తెలంగాణ బిల్లులకు వెంటనే మోక్షం
- ఏపీ బిల్లులకు వెంటనే దక్కని ఆమోదం
- వివక్ష చూపుతున్నారు
ఏపీకి నాలా చట్టం చాలా అవసరమని... ఆ చట్టం లేకపోవడం వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదని విష్ణు అన్నారు. నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గాలని చెప్పారు. ఈ బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని, లేని పక్షంలో గవర్నర్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.