ప్రియాంక చోప్రా సినిమాలో ఆలియాభట్?
- పిల్లలు, వీధికుక్కల గురించి సినిమా
- అంగీకరించని ఇతర హీరోయిన్లు
- ఆలియాభట్‌ను కలిసిన ప్రియాంక
ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ వచ్చినపుడు ఇదే కథను ఆలియాభట్‌కి వివరించి, ఆ చిత్రంలో నటించాలని ప్రియాంక ఆమెను కోరిందట. స్వతహాగా జంతువులంటే అమితమైన ప్రేమ చూపించే ఆలియాభట్ ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ప్రియాంక గానీ, ఆలియా గానీ అధికారికంగా ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.