బీజేపీకి షాకిచ్చిన రజనీ.. దేశ రాజకీయాలు నాశనమయ్యాయంటూ విమర్శ!
- బీజేపీ, కాంగ్రెస్ లపై పరోక్ష విమర్శలు
- రాజకీయ నేతలు దోపిడీకి తెగబడుతున్నారు
- ఆధ్యాత్మిక పాలన అందిస్తా
రాజులు దండయాత్ర చేసి దోచుకుంటున్నట్టు... ప్రస్తుత రాజకీయ నేతలు దోపిడీకి తెగబడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులువు కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆధ్యాత్మిక పాలన అందిస్తానని చెప్పారు. పార్టీ ఏర్పాటులో అభిమాన సంఘాలదే కీలక పాత్ర అని చెప్పారు.