రూ. 1,249కే... సెల్‌కాన్ స్టార్ 4జీ ప్లస్ ఫోన్!
- ఎయిర్‌టెల్‌తో ఒప్పందం
- 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' పేరుతో విడుదల
- రూ. 2,749 చెల్లిస్తే మూడేళ్లలో రూ. 1500 క్యాష్‌బ్యాక్
ఇందుకోసం 36 నెలల పాటు నెలకు రూ. 169 చొప్పున రీఛార్జీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న వారికే మొదటి 18 నెలల తర్వాత రూ. 500, తర్వాతి 18 నెలల తర్వాత రూ. 1000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే... 4 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ మార్ష్‌మెల్లో ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత స్టోరేజీ, డ్యూయల్ సిమ్, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉన్నాయి.