గ‌డ్డంతో అర్జున్ రెడ్డి గెట‌ప్‌లో.. ఎనిమిది మంది హీరోల ఫొటోలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ‌డ్డంతో అర్జున్ రెడ్డి గెట‌ప్‌లో.. ఎనిమిది మంది హీరోల ఫొటోలు!

  • ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌
  • గ‌తంలో అల‌రించిన 'అర్జున్‌రెడ్డి గెట‌ప్‌లో వ‌ర్మ ఫొటో'
  • ఇప్పుడు ర‌జ‌నీ, క‌మ‌ల్‌, విజ‌య్‌, అజిత్, సూర్య‌, ధ‌నుష్‌, విక్ర‌మ్, విజ‌య్ సేతుప‌తి
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు విజ‌య్ దేవ‌రకొండ సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. గ‌తంలో 'అర్జున్‌రెడ్డి గెట‌ప్‌లో రామ్ గోపాల్‌ వ‌ర్మ' అంటూ ఆయ‌న షేర్ చేసిన‌ ఫొటో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. గ‌డ్డం, మీసాల‌తో రామ్ గోపాల్ వ‌ర్మ ఫొటో అప్ప‌ట్లో అల‌రించింది. ఇప్పుడు మొత్తం 8 మంది త‌మిళ హీరోలు అర్జున్ రెడ్డి గెట‌ప్‌లో ఉన్న‌ట్లు విజయ్ దేవ‌ర‌కొండ పోస్ట్ చేశాడు. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల హాస‌న్‌, అజిత్‌, విజ‌య్, సూర్య‌, విక్ర‌మ్‌, విజ‌య్ సేతుప‌తి, ధ‌నుష్ గ‌డ్డంతో ఉన్న ఈ ఫొటోలు అల‌రిస్తున్నాయి. మీరూ చూడండి...
Kamal Haasan
Rajinikanth
arjun reddy

More Telugu News