'ఎమ్మెల్యే'కి హైలైట్ గా బ్రహ్మానందం కామెడీ
- కల్యాణ్ రామ్, కాజల్ జంటగా 'ఎమ్మెల్యే'
- కీలకమైన పాత్రలో బ్రహ్మానందం
- యాక్షన్ సీన్స్, కామెడీ హైలైట్
బ్రహ్మానందం ఇంతవరకూ చేసిన పాత్రలకి భిన్నంగా .. మరింత సందడిగా ఈ పాత్రను తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. కల్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్ .. బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయని అంటున్నారు. ఉపేంద్ర మాధవ్ గతంలో కొన్ని సినిమాలకి సంభాషణలు అందించాడు. ఈ సినిమాకి కూడా సందర్భానికి తగినట్టుగా ఆయన అందించిన డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఈ సినిమా కల్యాణ్ రామ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.