ఎలా బయటపడాలో తెలియక నానా అవస్థలు పడ్డ జింకపిల్ల.. వీడియో చూడండి!
- అమెరికాలోని ఒరెగాన్‌లో ఘటన
- గడ్డకట్టుకుపోయిన చెరువు మధ్యలో జింకపిల్ల
- కాలు ముందుకు వేసి జారిపడిపోతోన్న జింక
కాలు ముందుకు వేయగానే జారి పడిపోయింది. ఇలా అనేకసార్లు ప్రయత్నించింది. అడుగుతీసి అడుగు వేయలేకపోతోన్న దాన్ని గుర్తించిన అక్కడి భద్రతా సిబ్బంది ఒకరు ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. మీరూ చూడండి...