Roja Bandla Ganesh: బండ్ల గణేష్ సెల్ నంబర్ ను పోస్టు చేసిన రోజా!

షార్ట్స్‌లో చూడండి
నిన్న ఓ టీవీ చానల్ లో నిర్మాత బండ్ల గణేష్, వైకాపా మహిళా నేత రోజా మధ్య జరిగిన మాటల యుద్ధం తరువాత, ఈ మధ్యాహ్నం ఆమె సంచలన పోస్టు పెట్టారు. బండ్ల గణేష్ సెల్ ఫోన్ నంబరును తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టారు. ఆయన ఫోన్ నంబర్  వెల్లడించిన రోజా, కాసేపటి తరువాత సదరు పోస్టును డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే ఆ పోస్టు వైరల్ అయింది. రోజా పెట్టిన పోస్టు స్క్రీన్ షాట్ ను మీరూ చూడవచ్చు. గమనిక: గణేష్ ఫోన్ నెంబర్ ను ప్రచురించడం భావ్యం కాదని భావించి, స్క్రీన్ షాట్ లో దానిని ఎరేజ్ చేయడం జరిగింది. 
Go Back to Shorts
Roja Bandla Ganesh
Facebook

More Telugu News