నేను చావలేదు...బతికే ఉన్నాను.. అవన్నీ రూమర్లే!: పాక్ క్రికెటర్
- బరువు కారణంగా జట్టులో చోటుకోల్పోయిన ఉమర్ అక్మల్
- ఇస్లామాబాద్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడంటూ వార్తలు
- బతికే ఉన్నానంటూ ప్రకటన
దీంతో అతని సహచరులు, అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇది తెలుసుకున్న ఉమర్ అక్మల్ సోషల్ మీడియా మాధ్యమంగా తాను క్షేమంగా ఉన్నానని, తనకేమీ కాలేదని...అవన్నీ పుకార్లని చెబుతూ వీడియో ఒకటి అప్ లోడ్ చేశాడు. త్వరలో జరిగే నేషనల్ టీ20 కప్ లో పాల్గొంటానని ఉమర్ అక్మల్ తెలిపాడు.