ఆర్యకి పెళ్లికాలేదు... ముందు వాడికి చెయ్యాలి!: విశాల్
- నడిగర్ సంఘం బిల్డింగ్ చెన్నైకి తలమానికంగా ఉండేలా నిర్మిస్తాం
- పని మొదలు పెడితే పూర్తయ్యేంతవరకు వదలను
- కళ్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్, ఇతర సౌకర్యాలు
ఇక కట్టబోయే ఆ బిల్డింగ్ చెన్నైకి తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని విశాల్ చెప్పాడు. అందులో ఒక పెద్ద కళ్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పాడు. దానిని మీ వివాహంతోనే ఆరంభిస్తారా? అని అడగగా... 'లేదు లేదు, ఆర్యకి ఇంకా పెళ్లి కాలేదు...ముందు వాడికి పెళ్లి చెయ్యాలి' అని విశాల్ నవ్వుతూ చెప్పాడు.