flight: విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్

షార్ట్స్‌లో చూడండి
ప్రైవేటు విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... చెన్నై విమానాశ్రయం నుంచి గత రాత్రి 1:45 నిమిషాలకు 134 మంది ప్రయాణికులతో దోహా వెళ్లేందుకు ఓ విమానం టేకాఫ్ తీసుకుంది. కాసేపటికే విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. దీంతో ఏటీసీ అధికారులను సంప్రదించిన పైలట్ 2:10 నిమిషాలకు తిరిగి చెన్నై విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. పక్షి ఢీ కొట్టడంతో ఆందోళన చెందామని, క్షేమంగా ల్యాండ్ కావడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్నామని ప్రయాణికులు తెలిపారు. 
Go Back to Shorts
flight
bird
bird crashed the plane

More Telugu News