గురువారం జరగాల్సిన హీరోయిన్ భావన పెళ్లి వాయిదా!
- 26న ప్రియుడు నవీన్ తో పెళ్లి నిశ్చయం
- అనూహ్యంగా పెళ్లిని వాయిదా వేసుకున్న భావన
- స్వయంగా వెల్లడించిన భావన
- చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాకనే పెళ్లి?
- లేక మరేదైనా కారణమా?
పెళ్లి వాయిదా కారణాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. చేతిలో ఉన్న కొన్ని చిత్రాలను పూర్తి చేయాల్సి వున్నందునే పెళ్లిని వాయిదా వేసుకున్నారా? లేక ఇతర కారణమేదైనా ఉందా? అని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కాగా, భావనపై లైంగిక వేధింపులకు కారకుడైన దీలీప్, బెయిలు మీద జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.