tamilnadu: తమిళనాడులో కుప్పకూలిన బస్సు డిపో గ్యారేజ్.. ఎనిమిది మంది మృతి!

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లా పొరయూర్ లోని ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్ డిపో గ్యారేజ్ కుప్పకూలింది. అకస్మాత్తుగా గ్యారేజ్ కూలిపోవడంతో అందులో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
Go Back to Shorts
tamilnadu
nagapattanam
tmrtc
bus depot

More Telugu News