పొల్యూషన్ ఫ్రీ దీపావళి జరుపుకోండిలా...సోషల్ మీడియాలో వైరల్ వీడియో చూడండి
- శబ్ద, వాయు కాలుష్యం లేని దీపావళి
- సోషల్ మీడియాలో ఆసక్తికర చిట్కా చెప్పిన మహిళ
- ఇంట్లో పిల్లలు ఆనందించేలా దీపావళి జరుపుకున్న మహిళ
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక మహిళ చెప్పిన చిట్కా వైరల్ అవుతోంది. తన ఇద్దరు పిల్లలతో కలిపి ఆమె దీపావళి నిర్వహించిన విధానం, ఇరుగు పొరుగులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఇంట్లోనే పిల్లలు ఆనందించేలా ఉండడం విశేషం. ఆ వీడియోను మీరు కూడా చూడండి. మిమ్మల్ని కూడా ఈ రకమైన దీపావళి ఆకట్టుకుంటుంది.