రణ్‌బీర్‌తో సిగరెట్ తాగుతున్న ఫొటోలపై మొదటిసారిగా నోరు మెదిపిన మహీరా ఖాన్
- అబ్బాయి, అమ్మాయి కలిసి తిరగడం చాలా కామన్
- వ్యక్తిగత విషయమని వ్యాఖ్య
- మీడియా గురించి గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను
`అది నా వ్యక్తిగత జీవితం. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి తిరగడం చాలా సాధారణం. అయినప్పటికీ ఈ సంఘటన ద్వారా చాలా మంచి గుణపాఠం నేర్చుకున్నా! మీడియా ప్రతి చోట ఉంటుందని, వాళ్ల కళ్లుగప్పి తిరగడం కష్టమని నాకు అర్థమైంది` అని మహీరా ఖాన్ అంది.