పార్వతీదేవిని పనిమనిషిగా చూపించిన జపాన్ వీడియో గేమ్... మండిపడుతున్న హిందువులు!
- తప్పుగా చూపించిన డిలైట్‌వర్క్స్ గేమ్ కంపెనీ
- `ఫేట్/గ‌్రాండ్ ఆర్డర్` గేమ్‌లో కొత్తగా వచ్చిన దేవత పాత్ర
- చేతిలో త్రిశూలంతో కనిపించిన పార్వతీ దేవి
ఈ గేమ్‌లో పార్వతీ దేవి పాత్ర చేతిలో త్రిశూలం పట్టుకున్నట్లుగా చూపించారు. నిజానికి త్రిశూలం ఆమె భర్త శివుని చేతిలో ఉంటుంది. దీనిపై కూడా హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఆమె వాహనంగా `నంది`ని చూపించారు. అది కూడా శివునికే చెందుతుంది. ఇలా తప్పుగా చూపించడం వల్ల హిందువులు కాని వారికి పురాణాలు అర్థం చేసుకోవడంలో అయోమయం కలుగుతుందని రాజన్ తెలిపారు.