మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. ఆత్మహత్య చేసుకుంటున్న తల్లిని కాపాడేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి
- షాక్‌లో గ్రామస్తులు
- చిన్నారులు ముగ్గురు ఏడేళ్ల లోపు వారే
- చావుబతుకుల మధ్య తల్లి
చిన్నారులను తుల్సా (2), ముస్కాన్ (5), మాన్సి (7)లుగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కడుపు నొప్పికి తాళలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు రాణి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు ఎస్పీ అర్వింద్ దూబే తెలిపారు. అయితే ఇంకేవైనా కారణాలున్నాయోమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.