రూ.5,749ల ధరతో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన మైక్రోమ్యాక్స్
ఇక 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చిన మైక్రోమ్యాక్స్ 'వీడియో 4' ఫీచర్లను చూస్తే... 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 304 గ్రాఫిక్స్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 ఉన్నాయి. 'వీడియో 4' స్మార్ట్ ఫోన్ ధర రూ.6,249.