అప్పట్లో విమర్శలు ఎదుర్కున్న అద్దాలే ఇప్పుడు చెన్నయ్ ఎయిర్ పోర్టుని కాపాడాయట!
అయితే, ఇవే అద్దాలపై గతంలో కొందరు ఎన్నో విమర్శలు చేశారు. ఇవి ఎంతో బలహీనంగా ఉన్నాయని, పగిలిపోతున్నాయని అన్నారు. ఈ అద్దాల సున్నితత్వంపై మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీమ్ అధ్యయనం కూడా చేసి ఆ అద్దాలు పగిలిపోవడానికి కారణం నికెల్ సల్ఫైడ్ అని చెప్పింది. భవిష్యత్తులో మెల్లగా దృఢంగా తయారవుతాయని, పగిలే తీవ్రత తగ్గుతుందని చెప్పింది.