మహాభారతాన కనిపించే కౌరవులు

మహాభారతాన కనిపించే కౌరవులు
దుర్యోధనుడు .. దుశ్శాసనుడు .. దుశ్శలుడు .. దుస్శహడు .. జలసంధుడు .. విందుడు .. సముడు .. సహుడు .. దుర్దర్షణుడు .. దుష్ప్ర దర్శణుడు .. దుర్ముఖుడు .. దుష్కర్ణుడు .. సుబాహుడు .. విందుడు .. అనువిందనుడు .. కర్ణుడు .. వికర్ణుడు .. వివంశతుడు .. శలుడు .. సత్త్వుడు .. చిత్రుడు .. ఉపచిత్రుడు .. చిత్రాక్షుడు .. చారుచిత్రుడు .. సులోచనుడు

శరాసనుడు .. దుర్మదుడు .. దుర్విగాహుడు .. వివత్యుడు .. వికటాననుడు .. ఊర్ణాభుడు .. సునాభుడు .. నందుడు .. ఉపనందుడు .. చిత్రభాణుడు .. చిత్రవర్మ .. సువర్మ .. దుర్విమోచనుడు .. అయోబాహుడు .. మహాబాహుడు .. చిత్రాంగుడు .. చిత్రకుండలుడు .. భీమవేగుడు .. భీమబలుడు .. మహోదరుడు .. బలాకి .. కుండధారుడు .. బలవర్ధనుడు .. చిత్రాయుధుడు .. సుసేనుడు

పాశి .. నిషంగి .. బృందారకుడు .. దృఢవర్మ .. దృఢక్షత్రుడు .. సోమకీర్తి .. అనూదరుడు .. దృఢ సంధుడు .. జరాసంధుడు .. సత్యసంధుడు .. సేనాని .. సువాక్కు .. ఉగ్రసేనుడు .. కుండశాయి .. ఉగ్రశ్రవుడు .. దుష్పరింజుడు .. అపరాజితుడు .. విశాలాక్షుడు .. దురాధరుడు .. ధృఢహస్తుడు .. సుహస్తుడు .. వాతవేగుడు .. సువర్చుడు .. ఆదిత్యకేతు .. బహ్వాశి

నాగదత్తుడు .. కవచి .. క్రోధనుడు .. అగ్రయాయి .. కుంధీ .. ధనుర్ధరుడు .. ఉగ్రుడు .. భీమరథుడు .. వీరబాహుడు .. అలోలుపుడు .. అభయుడు .. దృఢథాశ్రయుడు .. చిత్రగాతుడు .. కుండభేది .. అనాద్రుష్యుడు .. విరాలి .. ప్రమధుడు .. ప్రమాధి .. దీర్ఘ రోముడు .. దీర్ఘ బాహుడు .. వ్యుడో ధరుడు .. కనకధ్వజుడు .. కుండాలి .. విరాజసనుడు ... దుశ్శల.

More Bhakti Articles