మేయర్‌గా అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు: వంగవీటి రాధా

Andhra
Advertisement
  • విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘనవిజయం
  • ఇది విజయవాడ ప్రజల గెలుపని వ్యాఖ్య
  • తన గెలుపు కోసం కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు కృషి చేశారన్న రాధా
Advertisement
విజయవాడ నగర మేయర్‌గా జనసేన నేత, కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై రాధా భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 

ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ... తనకు మేయర్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం తన ఒక్కడి విజయం కాదని, విజయవాడ ప్రజలందరి విజయమని చెప్పారు. విజయవాడ ప్రజలు చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. తన విజయం కోసం ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్థానిక కూటమి ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు కృషి చేశారని తెలిపారు. అందరినీ కలుపుకుని నగర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
Advertisement

సంబంధిత వార్తలు

Vangaveeti RadhaVijayawada Mayor ElectionJanasena PartyChandrababu NaiduPawan KalyanVijayawada City Development

More Telugu News

వరుసగా ఐదో రోజూ లాభాల జోరు.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

04 Nov, 16:30

అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీపైనే విమర్శలా?: నిర్మాత ఎస్కేఎన్

04 Nov, 16:27

3,800 ఏళ్ల నాటి లేఖ రహస్యం.. మట్టి కవర్‌ను తెరవకుండానే చదివిన పరిశోధకులు!

04 Nov, 16:14

ఏఐపై భారతీయుల్లో ఆశావాదం.. అమెరికన్లలో మాత్రం నిరాశ: శామ్‌ ఆల్ట్‌మన్‌

04 Nov, 16:09

వంగవీటి రాధా గెలుపు చరిత్రాత్మకం: కేశినేని చిన్ని

04 Nov, 16:04

భూమి వైపు దూసుకొస్తున్న నాసా స్పేస్‌ టెలిస్కోప్‌.. భారత్‌లోనూ శకలాలు పడే అవకాశం!

04 Nov, 16:02

గుమ్మంలో దీపం, చేతిలో లీకైన సిలిండర్.. క్షణాల్లో అంటుకున్న మంటలు.. వైరల్ వీడియో!

04 Nov, 15:55

అగ్నివీరులకు మరో రెండేళ్లు సర్వీసు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం

04 Nov, 15:41

ఢిల్లీ నాయకుల ముందు రాష్ట్ర నేతలు వణికిపోతున్నారు: కేటీఆర్‌ ఘాటు విమర్శలు

04 Nov, 15:37

కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. తొలి వన్డేలో కివీస్‌పై భారత్ ఘనవిజయం

04 Nov, 15:32

ఒంగోలు మేయర్ పీఠం టీడీపీ కైవసం.. 37 వేల ఓట్ల భారీ మెజారిటీతో శ్రీశిల్ప ఘన విజయం

04 Nov, 15:30

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం: మంత్రి పొన్నం

04 Nov, 15:13

ప్రజల కడుపు మాడుతున్నా.. సైనిక ఖర్చులకే పాకిస్థాన్ పెద్దపీట!

04 Nov, 15:08

ఇది సినిమా మాత్రమే కాదు.. మన సంస్కృతికి ప్రతిబింబం: అల్లు అర్జున్

04 Nov, 15:03
..More Telugu News