చాంపియన్స్ ట్రోఫీలో నేడు తొలి సేమీ ఫైనల్ పోటీ జరగనుంది. లండన్ లోని ఓవల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్లో చోటు కోసం పోటీ పడనున్నాయి.