నేను పారిపోలేదు.. ఊళ్లోనే ఉన్నా: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

Both States
Advertisement
  • తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ఖండించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
  • తాను ఎక్కడికీ పారిపోలేదని, సొంత ఊరిలోనే ఉన్నానని వెల్లడి
  • చట్టంపై నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టీక‌ర‌ణ‌
  • త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి
Advertisement
హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తాను ఎక్కడికీ పారిపోలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తన సొంత ఊరు ఊళ్లపాలెంలోనే ఉన్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు. తన నాన్నమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే సొంతూరుకు వచ్చినట్లు వివరించారు. పోలీసులు వెతికినవి తన తాత్కాలిక చిరునామాలు అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని అన్నారు. త్వరలోనే విచారణ అధికారులను కలిసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న తనను ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Advertisement

సంబంధిత వార్తలు

Uday Krishna ReddyTrainee IPS OfficerNational Police Academy HyderabadSexual Harassment CaseAttapur Police StationHyderabad Police Investigation

More Telugu News

అతి తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’.. ఏపీ తీరం వైపు వేగంగా పయనం.. అల్లకల్లోలంగా మారిన సముద్రం

27 Oct, 11:45

గ్రావిటీతో నీళ్లిస్తే రాజీనామా చేస్తా: ప్రభుత్వానికి హరీశ్‌రావు సవాల్

27 Oct, 11:24

మహేశ్ సినిమాపై రాజమౌళి కీలక వ్యాఖ్యలు.. అది టైమ్ ట్రావెల్ కాదు, అంతకుమించి!

27 Oct, 11:22

‘హంతకుడిని కాదు.. ప్రేమికుడిని’.. ‘కింగ్‌’లో షారుక్‌ అదిరిపోయే లుక్‌

27 Oct, 11:20

రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్

27 Oct, 11:18

చెప్పాం.. చేస్తున్నాం: కర్నూలు సోలార్ ప్లాంట్‌పై చంద్రబాబు ట్వీట్

27 Oct, 11:11

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు విచారణ.. రాహుల్‌ గాంధీ పోస్టులో ‘సత్యం శివం సుందరం’

27 Oct, 10:56

ఆర్నబ్ తుపాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక సూచనలు

27 Oct, 10:54

న్యూయార్క్ ఏజీ బరిలో భారత సంతతి మహిళ.. లెటిటియా జేమ్స్‌కు గట్టి పోటీ!

27 Oct, 10:52

ముంచుకొస్తున్న ఆర్నబ్ తుపాను.. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన పవన్

27 Oct, 10:47

బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో మెగాస్టార్ చిరంజీవి?.. నిజమైతే సంచలనమే!

27 Oct, 10:45

ఆటిజం మెదడుపై కొత్త పరిశోధన.. తప్పుల నుంచి ఎలా నేర్చుకుంటారంటే..!

27 Oct, 10:20

రణ్‌బీర్ 'రామాయణ'తో అక్షయ్ కుమార్ 'మొహ్రా' ఢీ.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు

27 Oct, 10:18

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు.. యూట్యూబ్‌కు పోటీగా మెటా కొత్త ప్లాన్‌!

27 Oct, 10:16

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌.. వద్దంటే ఉద్యోగం పోతుందా? వెళితే ఏం ఇస్తారు?

27 Oct, 09:56
..More Telugu News