01 Mon 10:14 అమెరికా-ఇరాన్ డీల్‌కు ఇజ్రాయెల్ మోకాలడ్డు! అమెరికా, ఇరాన్ మధ్య అన్ని రంగాల్లో తక్షణ కాల్పుల విరమణకు ఒప్పందం ఇరాన్‌పై విధించిన నౌకా దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన అమెరికా జూన్ 19న స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్న ఇరు దేశాలు అణు కార్యక్రమం, ఆంక్షలపై 60 రోజుల చర్చలకు అంగీకారం ఒప్పందంలోని లెబనాన్ నిబంధన తమకు వర్తించదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
02 Mon 10:07 పెద్దగా పట్టించుకోని అవకాశం.. చివరకు రూ.10 కోట్ల అదృష్టంగా మారింది! వెల్డర్‌గా ఉద్యోగంలో చేరాడు ప్రయోజనాల కింద షేర్లు పొందాడు ఐపీఓతో వాటి విలువ భారీగా పెరిగింది రూ.10 కోట్లకు చేరిన సంపద స్పేస్‌ఎక్స్ ఐపీఓతో మారిన అనేక మంది జీవితాలు
03 Mon 10:04 విడాకుల కోసం వెళ్లారు.. కన్నీళ్లతో కలిశారు.. సినిమాను తలపించిన నిజజీవిత గాథ ఐదేళ్లుగా విడాకుల కోసం న్యాయపోరాటం చేస్తున్న దంపతులు భార్య తండ్రికి గుండెపోటు రావడంతో ఆదుకున్న భర్త ఢిల్లీ కోర్టు హాలులో విడాకుల పత్రాలు చించివేసి భర్తను కౌగిలించుకున్న భార్య విడిపోవాల్సిన వారిని ఒక్కటి చేసిన మానవతా దృక్పథం
04 Mon 09:56 ఆపిల్ సంచలనం.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్! ఐవోఎస్ 27, మ్యాక్ ఓఎస్ 27 సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఆధారాలు లభ్యం తెరిచినప్పుడు ఐప్యాడ్ మినీ సైజులో ఫోల్డబుల్ ఐఫోన్! మ్యాక్‌బుక్‌లలో టచ్ ఫీచర్ల కోసం కొత్త జెస్టర్లను పరీక్షిస్తున్న ఆపిల్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం
05 Mon 09:53 ఏపీ, తెలంగాణలకు చల్లని కబురు: హైదరాబాద్‌ను తాకిన నైరుతి హైదరాబాద్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయి విస్తరణ భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం వరకు చేరిన రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు భారత వాతావరణ శాఖ అధికారిక ప్రకటన
06 Mon 09:50 హర్మూజ్ జలసంధి ప్రారంభానికి మార్గం సుగమం... కానీ పలు సవాళ్లు! అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునేందుకు అవకాశం నౌకాయాన పునరుద్ధరణకు మైన్‌ల తొలగింపు, మరమ్మతులు అవసరం నౌకలకు భద్రతా హామీలు ఇవ్వడం పూర్తికావాల్సి ఉందన్న అధికారులు సాధారణ నౌకాయానం తిరిగి ప్రారంభం కావడానికి నెల రోజులు పట్టవచ్చని అంచనా
07 Mon 09:46 కీరదోస తింటే అనారోగ్యమా? ఈ విషయాలు తెలుసుకోండి..! కీరదోసతో ఆరోగ్యానికి మేలు కొందరికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చేదు కీరదోస తినొద్దు కొందరికి ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం అరుదుగా అలర్జీ రావచ్చు
08 Mon 09:33 హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక .. 50 లక్షల ఏళ్ల నాటి రహస్యాలు వెలుగులోకి! ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 7,002 మీటర్ల లోతున శ్మశాన వాటికను గుర్తించిన చైనా పరిశోధకులు 50 లక్షల ఏళ్ల నాటి 500 తిమింగలాల శిలాజాలను కనుగొన్న వైనం సముద్ర గర్భంలోని అరుదైన జీవులకు ఆహారంగా, ఆవాసంగా మారిన అవశేషాలు
09 Mon 09:29 బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..! దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పసిడి రేట్లలో నిలకడ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,070
10 Mon 08:54 ప్రజలను కుక్కలతో పోల్చానా?.. వారు నాకు తల్లితో సమానం: రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించిన రాఘవ లారెన్స్ ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఇది పూర్తిగా అబద్ధమంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చిన లారెన్స్ కొత్త వాతావరణానికి అలవాటు పడటం గురించే మాట్లాడానని వెల్లడి