Wed 12:33 ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోయినట్లు కాదు: సుప్రీంకోర్టు ఈసీ పరిధి కేవలం ఎన్నికల వరకే తొలగించిన పేర్లను కేంద్రానికి పంపాలని ఆదేశం హోం శాఖ ఆధ్వర్యంలో పౌరసత్వ విచారణ పౌరులని తేలితే ఓటు హక్కు పునరుద్ధరణ Read full story
Wed 12:30 ఆడబిడ్డల వల్లే విజయం.. ఇది మహిళా మహానాడు: చంద్రబాబు ఇటీవలి విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మహానాడును మహిళలకు అంకితం చేస్తున్నామన్న చంద్రబాబు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని వెల్లడి ఏఐ, ఏరోస్పేస్ వంటి రంగాలతో ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మారుస్తామని హామీ మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలతో యువతకు ఉద్యోగ భరోసా కల్పించామన్న సీఎం వచ్చే ఎన్నికల కోసం కాదు, భావితరాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టీకరణ Read full story
Wed 12:25 వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టాం: మహానాడులో సీఎం చంద్రబాబు గత పాలకులు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గట్టెక్కించిందన్న చంద్రబాబు పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని హామీ రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.14 వేలు అందిస్తున్నామని వెల్లడి ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు ఇస్తామన్న సీబీఎన్ రాజధానిపై వైసీపీకి విజన్ లేదు, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపాటు Read full story
Wed 12:21 యూకేలో 'పెద్ది' ప్రభంజనం.. రామ్ చరణ్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌తో మోత! ఇప్పటికే 12,500కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జూన్ 4న విడుదల ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ Read full story
Wed 12:02 ఎబోలా ముప్పు: భారత్‌లో లేదు.. కానీ నిఘా తీవ్రం! బెంగళూరు అనుమానిత వ్యక్తికి నెగెటివ్ విమానాశ్రయాల వద్ద ముమ్మరంగా స్క్రీనింగ్ ఆఫ్రికాలో వేగంగా పెరుగుతున్న బుండిబుగ్యో కేసులు కాంగోలో వందలాది అనుమానిత మరణాలు నిఘా పెంచినట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ Read full story
Wed 11:59 మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఐరాసలో పాక్‌పై భారత్ ఫైర్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌పై భారత్ ధ్వజం సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిక తమపై జరిగే దాడుల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని స్పష్టీకరణ కశ్మీర్, సింధు జలాల అంశాన్ని పాక్ ప్రస్తావించడంతో గట్టిగా బదులిచ్చిన భారత్ పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని డిమాండ్ Read full story
Wed 11:56 మహానాడు వేదికగా 12 గంటలకు భారీ ప్రకటన చేయబోతున్నా: నారా లోకేశ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడు వేడుకలు ఈరోజు, రేపు కొనసాగనున్న మహానాడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగించనున్న నారా లోకేశ్ Read full story
Wed 11:53 ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్! ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ చట్టబద్ధం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు మే 30 నుంచి ఆఖరి విడత ప్రక్రియ నిబంధనల ప్రకారమే ఈసీ చర్యలని స్పష్టీకరణ విపక్షాల అభ్యంతరాలకు బ్రేక్ వేసిన తీర్పు Read full story
Wed 11:49 రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహణ టీడీపీ కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకున్న సీఎం రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు అని స్పష్టీకరణ పాలనలో దూకుడుగా, ప్రగతిశీలంగా ముందుకు వెళతామని వెల్లడి Read full story
Wed 11:45 మా అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలు చేస్తోందన్న ప్రకాష్ రెడ్డి తమ అనుచరులనే తమపై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం Read full story