ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రజా సేవలకు పాత రూల్స్ అడ్డంకి.. మార్పులకు సీఎం చంద్రబాబు ఆదేశం
    Mon 22:39

    ప్రజా సేవలకు పాత రూల్స్ అడ్డంకి.. మార్పులకు సీఎం చంద్రబాబు ఆదేశం

    • ప్రజలకు సేవలు సులభతరం చేసేందుకు బిజినెస్ రూల్స్ మార్చాలని ఆదేశం
    • రోటీన్ పద్ధతులు వీడి, వినూత్నంగా ఆలోచించాలని అధికారులకు సూచన
    • రెవెన్యూ, కుల ధ్రువపత్రాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టీకరణ
    • అధికారుల పనితీరును అంచనా వేసి చర్యలు తీసుకోవాలని ఆదేశం
    • సైబర్ మోసాలను అరికట్టేందుకు పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచన
    Read full story
  • ఇది రైలు కాదు.. కదిలే రాజభవనం... మళ్లీ వస్తోంది!
    Mon 22:34

    ఇది రైలు కాదు.. కదిలే రాజభవనం... మళ్లీ వస్తోంది!

    • తిరిగి ప్రారంభం కానున్న గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలు ప్రయాణం
    • 2026-27 సీజన్ కోసం ఐఆర్సీటీసీ బుకింగ్స్ ఓపెన్
    • దక్షిణ భారతదేశంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల సందర్శన
    • ముందస్తు బుకింగ్‌పై 20 శాతం + 5 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్
    • రాజసం ఉట్టిపడే ఇంటీరియర్స్, ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక అనుభూతి
    Read full story
  • ఢిల్లీ చేరుకున్న నారా లోకేష్... ఎంపీల ఘనస్వాగతం
    Mon 22:19

    ఢిల్లీ చేరుకున్న నారా లోకేష్... ఎంపీల ఘనస్వాగతం

    • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్
    • విమానాశ్రయంలో స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు
    • కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకావిష్కరణకు హాజరు
    • ప్రధాని మోదీపై అనుభవాలతో రాసిన పుస్తకం
    • రేపు ఉదయం 11 గంటలకు జరగనున్న కార్యక్రమం
    Read full story
  • ఏపీ తీరానికి కొత్త రూపు.. సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్
    Mon 21:53

    ఏపీ తీరానికి కొత్త రూపు.. సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్

    • ఏపీ తీరప్రాంత అభివృద్ధికి విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం
    • కోస్తా తీరాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని సూచన
    • తీరప్రాంత కోతను అరికట్టేందుకు సహజ రక్షణ కవచం ఏర్పాటు
    • ఆక్వాకల్చర్‌లో వాల్యూ అడిషన్‌, వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని నిర్దేశం
    • బ్లూ ఎకానమీ, రేర్ ఎర్త్ మినరల్స్ వినియోగంపై అధ్యయనం చేయాలని స్పష్టం
    Read full story
  • పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? ఈ 5 సింపుల్ చిట్కాలు ట్రై చేయండి!
    Mon 21:32

    పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? ఈ 5 సింపుల్ చిట్కాలు ట్రై చేయండి!

    • పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించేందుకు నిపుణురాలు చెప్పిన ఐదు చిట్కాలు
    • ఇన్సులిన్ నియంత్రణకు స్నాక్స్ మానేయడం మంచిదని సూచన
    • భోజనానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల ప్రయోజనం
    • ఉదయం టిఫిన్ చేశాకే కాఫీ తాగాలని నిపుణుల సలహా
    • రక్తంలో గ్లూకోజ్‌తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అవసరం
    Read full story
  • కోలీవుడ్ కు సీఎం విజయ్ భరోసా.. కొత్త సినిమాలకు రోజుకు 5 షోలు!
    Mon 21:22

    కోలీవుడ్ కు సీఎం విజయ్ భరోసా.. కొత్త సినిమాలకు రోజుకు 5 షోలు!

    • తమిళనాడులో కొత్త సినిమాలకు మొదటి ఏడు రోజులకు 5 షోలు
    • సీఎం విజయ్ నేతృత్వంలోని కేబినెట్ కీలక నిర్ణయం
    • తొలి వారం అదనపు షోలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు
    • చిన్న రైతులకు రూ.50,000 వరకు రుణమాఫీ ప్రకటన
    • సినీ పరిశ్రమకు మేలు చేకూర్చేలా విజయ్ నిర్ణయం
    Read full story
  • ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం: పల్లా
    Mon 21:08

    ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం: పల్లా

    • ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు
    • గిన్నిస్ రికార్డుపై టీడీపీ గురి
    • హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో నిర్వహణ
    • మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి మహానాడు
    • మొత్తం 20 తీర్మానాలపై 65 మంది ప్రసంగాలు
    Read full story
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం... ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గం మొత్తం రద్దు
    Mon 20:46

    పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం... ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గం మొత్తం రద్దు

    • ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేసిన పవన్
    • వర్గ విభేదాలు, క్రమశిక్షణారాహిత్యమే కారణమని వెల్లడి
    • 25 మంది సభ్యుల మధ్య 54 గొడవలు ఉన్నాయని వ్యాఖ్య
    • ఇకపై పార్టీలో కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం
    Read full story
  • రైతులకు తీపి కబురు చెప్పిన తమిళనాడు సీఎం విజయ్
    Mon 20:39

    రైతులకు తీపి కబురు చెప్పిన తమిళనాడు సీఎం విజయ్

    • తమిళనాడులో రైతులకు పంట రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం
    • సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తింపు
    • సన్నకారు రైతులకు రూ.50,000 వరకు పూర్తి రుణమాఫీ
    • చిన్న, పెద్ద రైతులకు రుణ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా మాఫీ
    • రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యమని తెలిపిన అధికారులు
    Read full story
  • ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన పవన్ కల్యాణ్
    Mon 20:32

    ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన పవన్ కల్యాణ్

    • రాజమండ్రిలో జనసేన క్యాడర్ తో పవన్ సమావేశం
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందన 
    • పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఆగ్రహం
    • ఇక ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV