ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ అసంతృప్తి
    Mon 17:22

    గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ అసంతృప్తి

    • గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో పవన్ సమీక్ష
    • రూ. 8,600 కోట్ల పనులకు డీపీఆర్‌లు సిద్ధం కాకపోవడంపై అసహనం
    • వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రికి వివరించాలని ఆదేశం
    Read full story
  • మహిళలు కోపంలో ఎందుకు ఏడుస్తారు? అదేమైనా మానసిక సమస్యా?
    Mon 17:12

    మహిళలు కోపంలో ఎందుకు ఏడుస్తారు? అదేమైనా మానసిక సమస్యా?

    • కోపంలో ఏడవడం బలహీనత కాదు
    • ఇది నరాల వ్యవస్థను కాపాడే ప్రక్రియ
    • హార్మోన్ల మార్పుల వల్ల ఎమోషనల్ ఓవర్‌లోడ్
    • భావోద్వేగాలను దాచడం కంటే ఏడవడం మేలు
    • సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం
    Read full story
  • రికార్డులు బద్దలుకొట్టినా.. ఆటోలోనే ప్రయాణం.. భారత పోల్ వాల్టర్ల దుస్థితిపై దుమారం
    Mon 17:03

    రికార్డులు బద్దలుకొట్టినా.. ఆటోలోనే ప్రయాణం.. భారత పోల్ వాల్టర్ల దుస్థితిపై దుమారం

    • ఫెడరేషన్ కప్‌లో పోల్ వాల్ట్‌లో కొత్త జాతీయ రికార్డ్
    • 5.45 మీటర్ల ఎత్తు క్లియర్ చేసిన దేవ్, కుల్దీప్
    • ఆటోలో పోల్స్‌తో ప్రయాణిస్తూ కనిపించిన అథ్లెట్లు
    • వీడియో వైరల్.. క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు
    • కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించిన ఇద్దరు క్రీడాకారులు
    Read full story
  • నా తండ్రి, సోదరుడి హత్యల వెనుక పయ్యావుల హస్తం ఉంది: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
    Mon 17:03

    నా తండ్రి, సోదరుడి హత్యల వెనుక పయ్యావుల హస్తం ఉంది: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి

    • ఉరవకొండ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేసింది పయ్యావులే అన్న విశ్వేశ్వర్ రెడ్డి
    • దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర పయ్యావుల కుటుంబానిదని వ్యాఖ్య
    • జగన్‌ను విమర్శించే అర్హత పయ్యావులకు లేదని మండిపాటు
    Read full story
  • స్టాక్ మార్కెట్లలో లాభాల సునామీ.. 1073 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
    Mon 16:51

    స్టాక్ మార్కెట్లలో లాభాల సునామీ.. 1073 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

    • సోమవారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • 1073 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 312 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
    • కీలకమైన 24,000 మార్కును తిరిగి అందుకున్న నిఫ్టీ
    • అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెరిగిన సెంటిమెంట్
    • బ్యాంకింగ్ రంగ షేర్ల అండతో ర్యాలీ చేసిన మార్కెట్లు
    Read full story
  • నెలకు రూ.15 వేల నుంచి ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీ.. అంకుర్ వారికూ సక్సెస్ స్టోరీ!
    Mon 16:49

    నెలకు రూ.15 వేల నుంచి ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీ.. అంకుర్ వారికూ సక్సెస్ స్టోరీ!

    • అమెరికాలో చదువు ఆపేసి ఇండియాకు రిటర్న్
    • రూ.15 వేల జీతంతో కెరీర్ ప్రారంభం
    • భారీ లోన్ తీసుకుని ఐఎస్‌బీలో ఎంబీఏ
    • ఐదేళ్లలోనే రూ.33 లక్షల ప్యాకేజీ సొంతం
    • కష్టపడితేనే విజయం లభిస్తుందని యువతకు సందేశం
    Read full story
  • పవన్ డిప్యూటీ, విజయ్ సీఎం అయ్యారు.. మీరేమవుతారంటే.. సీనియర్ నటుడు అర్జున్ సమాధానం ఇదే
    Mon 16:42

    పవన్ డిప్యూటీ, విజయ్ సీఎం అయ్యారు.. మీరేమవుతారంటే.. సీనియర్ నటుడు అర్జున్ సమాధానం ఇదే

    • ప్రజలకు సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలపై ఆసక్తి లేదన్న అర్జున్
    • పర్సంటేజీ విధానం గురించి తనకు అవగాహన లేదని వెల్లడి
    • పెద్ద డైరెక్టర్లంతా ఒకప్పుడు మొదటి సినిమాతో మొదలు పెట్టినవారేనని వ్యాఖ్య
    Read full story
  • రూ.7 కోట్లతో సినిమా తీస్తే రూ.750 కోట్ల కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న హాలీవుడ్ హారర్ మూవీ!
    Mon 16:33

    రూ.7 కోట్లతో సినిమా తీస్తే రూ.750 కోట్ల కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న హాలీవుడ్ హారర్ మూవీ!

    • రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హారర్ చిత్రం 'అబ్సెషన్'
    • ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ.750 కోట్లకు పైగా వసూళ్లు
    • పెట్టుబడిపై 10,000 శాతం లాభంతో బాక్సాఫీస్ సంచలనం
    • లాభాల పరంగా భారీ బడ్జెట్ చిత్రాలను మించి సరికొత్త రికార్డు
    • కొత్త దర్శకుడు కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం
    Read full story
  • నోరు అదుపులో పెట్టుకో: బీటెక్ రవికి అవినాష్ రెడ్డి హెచ్చరిక
    Mon 16:25

    నోరు అదుపులో పెట్టుకో: బీటెక్ రవికి అవినాష్ రెడ్డి హెచ్చరిక

    • వైఎస్ కుటుంబానివి హత్యా రాజకీయాలు అన్న బీటెక్ రవి
    • తమ నాయకులను బీటెక్ రవి వాడు వీడు అని మాట్లాడారన్న అవినాశ్ రెడ్డి
    • ఎమ్మెల్సీ పదవిని అమ్ముకోవడానికి బీటెక్ రవి ప్రయత్నించాడని ఆరోపణ
    Read full story
  • తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు!
    Mon 16:22

    తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు!

    • తమిళనాడులో అధికార టీవీకేలోకి ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
    • తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన మరగతం, సత్యభామ, జయకుమార్
    • మంత్రి ఆధవ్ అర్జునను కలిసి, టీవీకే పార్టీలో చేరిన ముగ్గురు నేతలు!
    • రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యం
    • మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారవచ్చని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV