Fri 22:50 భారత్‌లోని ‘స్నేక్ హాట్‌స్పాట్స్’.. ఈ రాష్ట్రాలకు వెళుతున్నారా? జాగ్రత్త! భారత్‌లో 300కు పైగా పాము జాతులు.. కొన్ని రాష్ట్రాలు హాట్‌స్పాట్స్‌గా గుర్తింపు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ పాముల వైవిధ్యానికి ప్రసిద్ధి కింగ్ కోబ్రాలకు నెలవైన అగుంబే.. పశ్చిమ కనుమల్లో అధిక సాంద్రత అటవీ ప్రాంతాల్లో పర్యటించేవారు గైడ్ సహాయం తీసుకోవాలని నిపుణుల సూచన రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దు, కవర్డ్ షూస్ ధరించడం తప్పనిసరి Read full story
Fri 22:25 హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ టోల్ వసూలు.. స్పందించిన అమెరికా వసూళ్లు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్న మార్కో రుబియో అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల్లో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి లేదన్న అమెరికా టోల్ వసూలు చేయాలని నిర్ణయిస్తే శాంతి చర్చలను సంక్లిష్టం చేసినట్లే అన్న అమెరికా Read full story
Fri 22:19 అగ్ని-1 క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచీ ప్రయోగించే సామర్థ్యం సాధించిన భారత్ అగ్ని-1 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం ఒడిశాలోని చాందీపూర్ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహణ రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం కూడా సక్సెస్ రైలు ద్వారా క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం సాధించిన కొద్ది దేశాల జాబితాలో భారత్ డీఆర్డీఓ, సైనిక బలగాలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ Read full story
Fri 22:08 హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లకు అధిక డిమాండ్.. నిల్వ కోసం ముందస్తు బుకింగ్! అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలు గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగిన ట్యాంకర్ బుకింగ్‌లు ఈ సంవత్సరం మే 20వ తేదీ నాటికి 2.60 లక్షల ట్యాంకర్ల నీటి సరఫరా Read full story
Fri 22:05 ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా... బ్యాంకింగ్ సేవలు యథాతథం! మే 25, 26 తేదీల్లో జరగాల్సిన ఎస్బీఐ సమ్మె వాయిదా యాజమాన్యంతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నిర్ణయం అన్ని బ్రాంచీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపిన ఎస్బీఐ సిబ్బంది కొరత, ఔట్‌సోర్సింగ్ వంటి సమస్యలపై సమ్మెకు పిలుపు సమ్మె వాయిదాతో ఖాతాదారులకు తప్పిన ఇబ్బందులు Read full story
Fri 21:53 వచ్చే నెలలో చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటన మూడు రోజుల పాటు సింగపూర్ లో చంద్రబాబు, లోకేష్ పర్యటన జూన్ 14 నుంచి 16 వరకు పర్యటన వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు హాజరు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే పర్యటన లక్ష్యం Read full story
Fri 21:37 19 ప్లాట్లు, 2 ఎకరాల్లో ఫామ్ హౌస్... మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్టు ఉదయం నుంచి ఆయన కార్యాలయం సహా 11 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు వనస్థలిపురం, మణికొండ, మజీద్‌కొండ ప్రాంతాల్లో రూ.4.46 కోట్ల విలువైన 19 ప్లాట్లు గుర్తింపు రూ.1.2 కోట్ల విలువైన 3 ఇళ్లను గుర్తించిన అధికారులు Read full story
Fri 21:35 ఉప్పల్‌లో సన్‌రైజర్స్ పరుగుల సునామీ.. ఛేజింగ్ లో ఆర్సీబీ నిలిచేనా? హైదరాబాద్‌లో ఆర్సీబీపై చెలరేగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలు బెంగళూరు ముందు 256 పరుగుల కఠిన లక్ష్యం Read full story
Fri 21:17 రేపు సొంత జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే! శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు కండ్రిగలో 'సంజీవని' ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పార్టీ కేడర్‌తోనూ ప్రత్యేక సమావేశం Read full story
Fri 21:16 ఏపీలో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో నిన్న 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత రోహిణి కార్తె కంటే ముందే మండుతున్న ఎండలు తెలంగాణలో అత్యధిక జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story