Mon 14:31 ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు! ఖర్చులు తగ్గించుకోవాలని సూచన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మీటింగ్‌లు విదేశీ ప్రయాణాలపైనా ఆంక్షలు ఎలక్ట్రిక్ కార్లు వాడాలని సూచన పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యలు Read full story
Mon 14:20 త్వరలో హైదరాబాద్ మెట్రో రద్దీకి చెక్.. ఇక ప్రయాణం సుఖమయం హైదరాబాద్ మెట్రోకు 60 కొత్త కోచ్‌లు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ కీలక నిర్ణయం బెంగళూరు బీఈఎంఎల్‌తో ఒప్పందానికి రంగం సిద్ధం 15 నెలల్లో కోచ్‌ల సరఫరాకు సంస్థ హామీ పెరగనున్న రైళ్ల ఫ్రీక్వెన్సీతో ప్రయాణికులకు ఊరట Read full story
Mon 14:15 ఒంటరిగా ఉండేందుకు కూడా సిద్ధమే: సారా అలీ ఖాన్ పెళ్లిపై అభిప్రాయాలను పంచుకున్న సారా హడావుడిగా పెళ్లి చేసుకుని బాధపడటం వేస్ట్ అని వ్యాఖ్య ఎవరికోసమో తనని తాను మార్చుకోబోనని వెల్లడి Read full story
Mon 13:53 ఒకరు మెచ్చారు.. మరొకరు హెచ్చరించారు.. వైభవ్‌పై భజ్జీ, కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత జట్టుకు ఆడాలంటే వైభవ్ ఫీల్డింగ్ మెరుగుపరుచుకోవాలన్న కైఫ్ ఢిల్లీతో మ్యాచ్‌లో మిస్‌ఫీల్డింగ్‌తో రన్స్ ఇచ్చాడని విమర్శ వైభవ్ బ్యాటింగ్ అద్భుతమని, క్రిస్ గేల్ కంటే ప్రమాదకరమన్న భజ్జీ యువ ఆటగాడి ప్రతిభపై భిన్నంగా స్పందించిన భారత మాజీ క్రికెటర్లు Read full story
Mon 13:50 ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ కేసులోనూ బెయిల్ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు యూఏపీఏ కేసుల్లోనూ బెయిలే రూల్ ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరణపై అభ్యంతరం పెద్ద బెంచ్ తీర్పులను చిన్న బెంచ్ పాటించలేదు విచారణకు ముందే శిక్ష పడొద్దు ఆరేళ్లుగా జైల్లో ఉన్న ఇఫ్తికార్‌కు బెయిల్ Read full story
Mon 13:37 అనుమానంతో భార్య ప్రైవేట్ పార్ట్స్‌పై యాసిడ్ పోసిన కిరాతకుడు కొడుకు పుట్టలేదనే కోపం అఫైర్ అనుమానంతో దాడి 15 రోజులు ఇంట్లోనే నిర్బంధం పుట్టింటికి పారిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు Read full story
Mon 13:33 డిజిటల్ ప్రపంచంలో మహిళలే టాప్.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు! పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగంలో పురుషుల కంటే మహిళలదే ఆధిపత్యం ఈ-కామర్స్, వినోద కార్యక్రమాల్లో వారే ఎక్కువ సమయం గడుపుతున్న వైనం వేగంగా విస్తరిస్తున్న ఏఐ యాప్‌ల వాడకం సోషల్ మీడియాలో యువత.. వినోదంలో 35 ఏళ్లు పైబడిన వారు ముందు వీటీఐఓఎన్, ఐఏఎంఏఐ సంయుక్త నివేదికలో కీలక వివరాలు వెల్లడి Read full story
Mon 14:54 ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్ బక్రీద్ పండుగ కారణంగా మే 28న ఓయూ పరీక్షలు రీషెడ్యూల్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని స్పష్టం చేసిన వైస్ ఛాన్స్‌లర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి ఎంపీ ఒవైసీ విజ్ఞప్తి త్వరలో కొత్త పరీక్షల తేదీలను ప్రకటించనున్న ఓయూ అధికారులు తదుపరి అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచన Read full story
Mon 13:06 రేపు రాత్రి 11.52 గంటలకు 'డ్రాగన్' గ్లింప్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో 'డ్రాగన్' నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాక తారక్ పుట్టినరోజు కానుకగా రేపు రాత్రి 11:52 గంటలకు విడుదల ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో ఉండనున్న వీడియో గ్లింప్స్‌కు సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ సర్టిఫికెట్ జారీ డిజిటల్‌తో పాటు ఎంపిక చేసిన థియేటర్లలోనూ గ్లింప్స్ ప్రదర్శన Read full story
Mon 13:01 రూల్స్ బ్రేక్ చేసిన రాహుల్, ప్రియాంక? కేరళ సీఎం ప్రమాణ స్వీకారంపై చర్చ సీఎం, గవర్నర్ మాత్రమే కూర్చునేలా లోక్‌భవన్ నిబంధనలు నిబంధనలు పక్కనబెట్టిన నేతలు సతీశన్‌తో వేదిక పంచుకున్న రాహుల్, ప్రియాంక పినరయి విజయన్, రాజీవ్ చంద్రశేఖర్‌కూ స్టేజ్ పైనే సీట్లు నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి Read full story