01 Fri 18:28 పామాయిల్ ఒంటికి మంచిది కాదా?... నిపుణులు ఏం చెబుతున్నారంటే...! దేశ ఆహార భద్రతకు పామాయిల్ చాలా కీలకమని నిపుణుల అభిప్రాయం శాస్త్రీయ ఆధారాలు లేకుండా దేన్నీ నిందించమని స్పష్టం చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దిగుమతులు తగ్గించి, దేశీయంగా పామాయిల్ సాగును పెంచేందుకు కేంద్రం చర్యలు సోషల్ మీడియా ప్రచారంతో పామాయిల్‌పై అపోహలు పెరుగుతున్నాయని ఆందోళన 2025-26 నాటికి సాగు లక్ష్యాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచిన ప్రభుత్వం
02 Tue 20:34 హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సు ఉద్యోగ భద్రత ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుందన్న మంత్రి వివేక్ పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని తెలిపిన కేంద్ర మంత్రి మాండవీయ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సమావేశాలు 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరు
03 Tue 20:13 ముద్రగడ పద్మనాభం ఇక లేరని తెలిసి చింతిస్తున్నాను: పవన్ కల్యాణ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత ఆయన మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన ముద్రగడ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు పవన్ ప్రగాఢ సానుభూతి
04 Tue 20:01 విడిపోతుంది, కలుస్తుంది, వస్తువులను మింగేస్తుంది.. కొరియా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ! జీవకణంలా ఆకారం మార్చుకునే లిక్విడ్ మెటల్ రోబో ఆవిష్కరణ దక్షిణ కొరియాలోని సియోల్, గచోన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల విజయం అయస్కాంత క్షేత్రాలతో నియంత్రణ.. ఇరుకు ప్రదేశాల్లోకి సులభంగా ప్రయాణం విడిపోవడం, తిరిగి కలవడం, వస్తువులను మింగేయడం దీని ప్రత్యేకతలు వైద్యం, పరిశ్రమలు, విపత్తు సహాయక చర్యల్లో వినియోగించే అవకాశం
05 Tue 19:53 సీఎం రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రెండు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదు ఇది సాధారణ తప్పిదమేనని స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం కొడంగల్‌లో ఓటును ఉంచి, అచ్చంపేటలో తొలగించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా దీన్ని సరిదిద్దుతున్నామన్న అధికారులు
06 Tue 19:33 సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇకలేరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచిన నేత కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర
07 Tue 19:28 శుక్రవారం నమాజ్‌కు వేరే చోటు.. భోజ్‌శాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు! భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ శుక్రవారం నమాజ్ కోసం ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం కాంప్లెక్స్‌లో ఎలాంటి నిర్మాణ మార్పులు చేయవద్దని ఏఎస్‌ఐకి సూచన ఇది సున్నితమైన విషయమని, త్వరగా విచారణ జరుపుతామని తెలిపిన ధర్మాసనం భోజ్‌శాలను సరస్వతీ ఆలయంగా ప్రకటిస్తూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది
08 Tue 19:22 ఎడ్జ్‌బాస్టన్ లో భారత బౌలర్ల జోరు.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 258 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ 76 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటరి పోరాటం చేసిన జో రూట్ 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన లియామ్ డాసన్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన స్పిన్నర్ అక్షర్ పటేల్ భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఇంగ్లండ్ టాప్ ఆర్డర్
09 Tue 19:12 పీవోకేలో పాక్ దమనకాండ.. ఆరుగురు మృతి, భారత్ తీవ్ర విమర్శ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకే ప్రజల ఆందోళన పాక్ పోలీసులు, రేంజర్ల కాల్పుల్లో ఆరుగురు మృతి తమ ప్రాణాలు కాపాడాలని భారత్ కు పీవోకే ప్రజల విన్నపం
10 Tue 19:00 టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. నేటి అర్ధరాత్రి నుంచి దాతలకు కొత్త నిబంధనలు టీటీడీ ట్రస్టులు, పథకాల దాతల ప్రివిలేజెస్‌లో కీలక మార్పులు సామాన్య భక్తుల కోసం తిరుమలలో రూ.6.31 కోట్లతో శాశ్వత షెడ్ల నిర్మాణం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో 100 గదుల నిర్మాణానికి టెండర్లకు ఆమోదం వేద పారాయణ స్కీం కింద 791 మంది వేద పండితులను నియమించాలని నిర్ణయం ఎస్వీ మ్యూజియం ప్రవేశ రుసుము రూ.50గా ఖరారు, నిర్వహణపై టాటాతో చర్చలు