ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నీట్ 'గెస్ పేపర్' కలకలం.. దర్యాప్తు ముమ్మరం చేసిన రాజస్థాన్ ఎస్‌వోజీ
    Tue 10:52

    నీట్ 'గెస్ పేపర్' కలకలం.. దర్యాప్తు ముమ్మరం చేసిన రాజస్థాన్ ఎస్‌వోజీ

    • నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాలపై దేశవ్యాప్త దుమారం
    • పరీక్షకు ముందే 'గెస్ పేపర్' సర్క్యులేట్ అయినట్లు ఆరోపణలు
    • రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు, 13 మంది అనుమానితుల అదుపు
    • గెస్ పేపర్‌లోని 100కి పైగా ప్రశ్నలు అసలు పేపర్‌లో వచ్చినట్లు గుర్తింపు
    • విచారణ కొనసాగుతుండగానే ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ 
    Read full story
  • వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్
    Tue 10:49

    వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్

    • రూ. 10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి సబ్సిడీ కట్
    • పాన్ కార్డు డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్న వైనం
    • అనర్హులుగా తేలిన వారికి మెసేజ్ లు పంపిస్తున్న ఆయిల్ కంపెనీలు
    Read full story
  • తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
    Tue 10:47

    తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

    • 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
    • సర్వదర్శనం కోసం వచ్చిన వారికి 8 గంటల్లో కలుగుతున్న దర్శనం
    • రూ. 300 టికెట్లు ఉన్న వారికి 4 గంటల్లో దర్శనం
    Read full story
  • నెల రోజులు సబ్జా నీళ్లు తాగితే ఏమవుతుంది?.. తెలిస్తే వదలరు!
    Tue 10:43

    నెల రోజులు సబ్జా నీళ్లు తాగితే ఏమవుతుంది?.. తెలిస్తే వదలరు!

    • సబ్జా గింజలు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి
    • ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడతాయి
    • శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి
    • రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచడంలో తోడ్పడతాయి
    • చక్కెర పానీయాలకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి
    Read full story
  • ఎన్టీఆర్-నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. ముందుగానే ఫస్ట్ గ్లింప్స్?
    Tue 10:38

    ఎన్టీఆర్-నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. ముందుగానే ఫస్ట్ గ్లింప్స్?

    • ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా నుంచి రానున్న ఫస్ట్ గ్లింప్స్
    • తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న వస్తుందని తొలుత భావన
    • ఒకరోజు ముందుగా మే 19 అర్ధరాత్రికే విడుదల చేస్తున్నట్లు ప్రచారం
    • 2027 జూన్ 11న సినిమా రిలీజ్ అని తాజా సమాచారం
    Read full story
  • రిచ్ కిడ్స్ కేసు: నిందితుడు జతిన్‌పై మరో పోక్సో కేసు నమోదు
    Tue 10:30

    రిచ్ కిడ్స్ కేసు: నిందితుడు జతిన్‌పై మరో పోక్సో కేసు నమోదు

    • రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో కేసు నమోదు
    • ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్‌పై కేసు
    • శారీరకంగా వాడుకుని లక్షలు దోచుకున్నాడంటూ యువతి ఫిర్యాదు
    • గతంలో అరెస్టయినా రిమాండ్ తిరస్కరణతో బయటకు వచ్చిన జతిన్
    Read full story
  • బలపడిన విజయ్ సర్కార్.. మద్దతు ప్రకటించిన సీవీ షణ్ముగం వర్గం
    Tue 10:28

    బలపడిన విజయ్ సర్కార్.. మద్దతు ప్రకటించిన సీవీ షణ్ముగం వర్గం

    • తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అన్నాడీఎంకే వర్గం మద్దతు
    • పార్టీని పునరుజ్జీవింపజేసేందుకే ఈ నిర్ణయమన్న సీవీ షణ్ముగం
    • డీఎంకేతో పొత్తు ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు వెల్లడి
    • వరుస ఓటముల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్న రెబల్స్
    • ఈ మద్దతుతో విజయ్ ప్రభుత్వానికి మరింత పెరిగిన రాజకీయ స్థిరత్వం
    Read full story
  • వరుసగా రెండోరోజు మార్కెట్ల పతనం.. భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ
    Tue 10:26

    వరుసగా రెండోరోజు మార్కెట్ల పతనం.. భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ

    • వరుసగా రెండో రోజూ భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు  
    • మార్కెట్లపై అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం
    • సెన్సెక్స్ 474 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్
    • ఐటీ, రియల్టీ, సిమెంట్ రంగాల షేర్లు 2 శాతానికి పైగా పతనం
    Read full story
  • ప్రారంభమైన 'ఔషధి ఎక్స్‌ప్రెస్'.. దేశంలోనే తొలి ఫార్మసీ రైలు!
    Tue 10:23

    ప్రారంభమైన 'ఔషధి ఎక్స్‌ప్రెస్'.. దేశంలోనే తొలి ఫార్మసీ రైలు!

    • ఔషధి ఎక్స్‌ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మసీ రైలు ప్రారంభం
    • హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు ఔషధాల సురక్షిత రవాణా
    • అత్యాధునిక కోల్డ్ స్టోరేజీతో మందుల నాణ్యతకు పూర్తి భరోసా
    • తెలంగాణ ఫార్మా రంగానికి ఇదొక లైఫ్ లైన్ అని తెలిపిన కిషన్ రెడ్డి
    • పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ఈ వినూత్న ప్రయోగం
    Read full story
  • బెంగాల్ సీఎస్‌గా ఎన్నికల అధికారి.. బీజేపీ ప్రభుత్వంపై టీఎంసీ ఫైర్
    Tue 10:20

    బెంగాల్ సీఎస్‌గా ఎన్నికల అధికారి.. బీజేపీ ప్రభుత్వంపై టీఎంసీ ఫైర్

    • బెంగాల్ సీఈవోగా పనిచేసిన మనోజ్ కుమార్ అగర్వాల్
    • ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సువేందు ప్రభుత్వం
    • ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసినందుకు మనోజ్‌కు దక్కిన బహుమతి అని టీఎంసీ ఆరోపణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV